Te PO: Difference between revisions

From OLPC
Jump to navigation Jump to search
mNo edit summary
 
No edit summary
Line 233: Line 233:
msgstr "వన్ లాప్‍టాప్ పర్ చైల్డ్ అనేది ప్రపంచ విద్యా పద్ధతులను మెరుగుపర్చడానికి , కంప్యూటింగ్ , టెలికంమ్యూనికేషన్ రంగాలను మరింతగా అర్ధం చేసుకొని, పిల్లల చదువు కోసం , ముఖ్యంగా వర్ధమాన దేశాలలో, వాటి రూపకల్పన, ఉత్పత్తి మరియు పంపిణీకి పాటుపడుతున్న స్వచ్చంద సంస్థ. మా సభ్యులు : "
msgstr "వన్ లాప్‍టాప్ పర్ చైల్డ్ అనేది ప్రపంచ విద్యా పద్ధతులను మెరుగుపర్చడానికి , కంప్యూటింగ్ , టెలికంమ్యూనికేషన్ రంగాలను మరింతగా అర్ధం చేసుకొని, పిల్లల చదువు కోసం , ముఖ్యంగా వర్ధమాన దేశాలలో, వాటి రూపకల్పన, ఉత్పత్తి మరియు పంపిణీకి పాటుపడుతున్న స్వచ్చంద సంస్థ. మా సభ్యులు : "
</pre>
</pre>


[[Category:POT files]]
[[Category:language support]]

Revision as of 14:26, 16 June 2006

This page is maintained by OLPC team . Please use the talk page page for your comments.

# Internationalization for the OLPC website 
# Source language: "en-US"
# Target language: "te"
# Version: 1.1
"Project-Id-Version: OLPC website files Version 1.1\n"
"POT-Creation-Date: 2006-02-14 12:00-0500\n"
"PO-Revision-Date: 2006-06-06 19:00-0500\n"
"Last-Translator: కార్తీక్ కాశ్యప్ తాటిపాముల <karthik@qtechinc.com>\n" 
"Language-Team:\n"
"MIME-Version: 1.0\n" 
"Content-Type: text/plain; charset=utf-8\n" 
"Content-Transfer-Encoding: 8bit\n" 

msgid "align"
msgstr "left"

#:laptop.html 

msgid "title "
msgstr "వన్ లాప్ టాప్ పర్ చైల్డ్ (ప్రతి చిన్నారి కి ఒక లాప్ టాప్)"


msgid "content "
msgstr "వన్ లాప్ టాప్ పర్ చైల్డ్ అనెదీ కెవలం 100 డాలర్లకే ఒక లాప్ టాప్ తయారు చేయడానికి పరిశొధన కావిస్తున్న స్వచ్చంద సంస్థ. ఈ లాప్ టాప్ మనం పిల్లలను చదివిస్తున్న తీరును పూర్తిగా మార్చెస్తుంది. "

msgid "language"
msgstr "తెలుగు"

msgid "navhome"
msgstr "హొం"


msgid "navwiki"
msgstr "WIKI"

msgid "navcommunity"
msgstr "సంఘం వార్తలు"

msgid "navcommunity2"
msgstr "వార్తలు"

msgid "navfaq"
msgstr "ప్రశ్నలు - సమాధానలు"

msgid "navfaq2"
msgstr "ప్రశ్నలు"

msgid "navpeople"
msgstr "వ్యక్తులు "

msgid "navpress"
msgstr "పత్రిక "

msgid "navdownload"
msgstr "DOWNLOADS"

msgid "navmap"
msgstr "పటం "

msgid "navcontact"
msgstr "సంప్రదించండి "

msgid "homebody1"
msgstr "వన్ లాప్ టాప్ పర్ చైల్డ్ అనెదీ కెవలం 100 డాలర్లకే ఒక లాప్ టాప్ తయారు చేయడానికి పరిశొధన కావిస్తున్న స్వచ్చంద సంస్థ. ఈ లాప్ టాప్ మనం పిల్లలను చదివిస్తున్న తీరును పూర్తిగా మార్చెస్తుంది. దీనిని మొట్ట మొదట ప్రస్తుత చైర్మన్ నికొలస్ నీగ్రొపొన్టె , జనవరి 2005 స్విజ్జర్లాండ్ లోని డావొస్‍లొ జరిగిన ప్రపంచ ఆర్ధిక సమావేశంలొ ప్రకటించారు."


msgid "homebody2"
msgstr "మా లక్ష్యం : ప్రపంచంలొ పిల్లలకు తమ భావాలను అన్వేషించి, శొధించి ప్రపంచానికి తెలియచెప్పే అవకాశం."


msgid "homebody3"
msgstr "మా లాప్ టాప్‍లు ( ఇంకా తాయారు కావడం లేదు ) అమ్మకానికి కావు. ఇవి ప్రభుత్వ సంస్థల ద్వారా బడులలో పంచిపెడతారు."

msgid "peoplebody1"
msgstr "ప్రధాన వ్యక్తులు"

msgid "peoplebody2"
msgstr "సలహాదారులు "

msgid "peoplebody3"
msgstr "&quote;్యక్తులు&quote;పై క్లిక్ చేసి వారి గురించి చదవండి."


msgid "wikibody1"
msgstr "మేము ఈ ప్రాజెక్ట్ కొసం ఒక WIKI నడిపిస్తున్నాము. దీనిలొ మెము ఈ క్రింది అంశాల పై చర్చలు జరుపుతాము. (1) హార్డ్‍వేర్ (2) సాఫ్ట్‍వేర్ (3) పాఠ్యాంశాలు (4) ప్రారంభ సన్నాహాలు (5) మీరు ఎలా పాలుపంచుకోవచ్చు (6) సమాధానం రావల్సిన ప్రశ్నలు."

msgid "wikibody2"
msgstr "WIKI పై క్లిక్ చేసి అందులొకి ప్రవేశించండి."

msgid "communitybody1"
msgstr "మేము వారనికి ఒక సారి మా సంఘం వార్తలను ప్రచురిస్తాము. దీని కొసం సంఘం వార్తలు మెను పై క్లిక్ చెయ్యండి."

msgid "faqbody1"
msgstr "అసలు ఈ వంద డాలర్ల లాప్‍టాప్ ఎలా వుంటుంది? అనుకున్న లాప్‍టాప్‍లొ లినక్స్ OS నడుస్తుంది. దీనిలొ రెండు డిస్‍ప్లే మోడ్‍లు వుంటాయి. ఒకటి ఫుల్ కలర్ మోడ్ ఇంకొటి తక్కువ రెసెల్యూషన్ తొ పనిచేసె బ్లాక్ అండ్ వైట్ మోడ్. దీనిలో 500 MHz ప్రాసెస్సర్ 128 MB DRAM , 500 MB ఫ్లాష్ మెమొరి వుంటాయి. దీనిలొ హార్డ్‍డిస్క్ వుండదు కాని నాలుగు USB పోర్టులు వుంటాయి. ఇంకా దీనిలోని వైర్‍లెస్ బ్రాడ్‍బ్యాండ్ నెట్‍వర్క్‍తో మిగితా లాప్‍టాప్‍లతో ఒక నెట్‍వర్క్ ను తాయరు చెయగలదు. దీనివల్ల లాప్‍టాప్‍లు తన సమీప లాప్‍టాప్‍లతో పనిచేసె అవకాశం వుంది. ఈ లాప్‍టాప్‍లు పెద్ద మొత్తం లొ డెటాను వుంచుకోవడం తప్ప ప్రస్తుత కంప్యూటర్‍లు చెయ్యగలిగిన అన్ని పనులను చేస్తాయి."

msgid "faqbody2"
msgstr "తరచుగా అడిగే ప్రశ్నల సమాధానాలకు ప్రశ్నలు - సమాధానలు మెను పై క్లిక్ చెయ్యండి."


msgid "pressbody1"
msgstr "మా పత్రికా విడుదలలకు పత్రిక మెను పై క్లిక్ చెయ్యండి". 

msgid "downloadbody1"
msgstr "DOWNLOAD మెను పై క్లిక్ చేసి మా లాప్‍టాప్ (ప్రస్తుతానికి) బొమ్మలను (త్వరలో సాప్ట్‍వేర్ మరియు ఇతర వనరులు) , డవున్‍లోడ్ చెయ్యవచ్చు."

msgid "mapbody1"

msgstr "మన ప్రపంచ పటం ఈ విధంగా విభజించబడినది: ఆకు పచ్చ రంగు - ఈ దేశాలను త్వరలో మేము కలుపుతాము. నారింజ రంగు - ఈ దేశాల విద్యాశాఖల వారు మా లాప్‍టాప్‍ల కొరకు ఉత్సాహం కనబర్చారు. పసుపు రంగు - ఈ దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి."

#:faq.html 

msgid "heading1"
msgstr "తరచుగా అడిగె ప్రశ్నలు."

msgid "heading2"
msgstr "ప్రస్తుత చైర్మన్ నికొలస్ నెగ్రొపొన్టె , మా యత్నము గురించి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు."

msgid "question1"
msgstr "అసలు ఈ వంద డాలర్ల లాప్‍టాప్ ఎలా వుంటుంది?"

msgid "answer1"
msgstr "అనుకున్న లాప్‍టాప్‍లొ లినక్స్ OS నడుస్తుంది. దీనిలొ రెండు డిస్‍ప్లే మోడ్‍లు వుంటాయి. ఒకటి ఫుల్ కలర్ మోడ్ ఇంకొటి తక్కువ రెసెల్యూషన్ తొ పనిచేసె బ్లాక్ అండ్ వైట్ మోడ్. దీనిలో 500 MHz ప్రాసెస్సర్ 128 MB DRAM , 500 MB ఫ్లాష్ మెమొరి వుంటాయి. దీనిలొ హార్డ్‍డిస్క్ వుండదు కాని నాలుగు USB పోర్టులు వుంటాయి. ఇంకా దీనిలోని వైర్‍లెస్ బ్రాడ్‍బ్యాండ్ నెట్‍వర్క్‍తో మిగితా లాప్‍టాప్‍లతో ఒక నెట్‍వర్క్ ను తాయరు చెయగలదు. దీనివల్ల లాప్‍టాప్‍లు తన సమీప లాప్‍టాప్‍లతో పనిచేసె అవకాశం వుంది. ఈ లాప్‍టాప్‍లు పెద్ద మొత్తం లొ డెటాను వుంచుకోవడం తప్ప ప్రస్తుత కంప్యూటర్‍లు చెయ్యగలిగిన అన్ని పనులను చేస్తాయి."

msgid "question2"
msgstr "వర్ధమాన దేశాలలో పిల్లలకు లాప్‍టాప్‍లు ఎందుకు? "


msgid "answer2"
msgstr "ఈ లాప్‍టాప్‍లు పిల్లలకు, సొంత అన్వేషణ మరుయు కలిసి పనిచెయడం ద్వారా చదవడం నేర్చుకునేందుకు పనికివచ్చే పరికరాలు. ఇవి ఆలొచనా పరికరాలే కాక పిల్లలకు బయటి ప్రపంచం లొకి ద్వారలుగా పనిచెస్తాయి."

msgid "question3"
msgstr "లాప్‍టాప్ మాత్రమె ఎందుకు? ఒక డెస్క్‍టాప్ పీసీ లెదా ఇంకా మేలుగా రీసైకిల్డ్ పీసీ ఎందుకు వద్దు? "


msgid "answer3"
msgstr "డెస్క్‍టాప్ పీసీలు తక్కువ ధరకే లభిస్తాయి కాని , కదలిక అనేది కూడా అవసరం. లాప్‍టాప్‍ను రాత్రి ఇంటికి తీసుకువెళ్ళవచ్చు.వర్ధమాన , వెనుకబడిన దెశాలలో పిల్లలకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కావాలి - హార్డ్‍వేర్ మరియు సాఫ్ట్‍వేర్ రూపంలొ. మెయిన్ లొని ఒక బడిలొ జరిపిన పరిశొధన లాప్‍టాప్‍ను కేవలం చదువుకే కాక ఆటలకు కూడ ఉపయోగించడం ద్వారా వచ్చె ఉపయొగాలను చూపింది. అలాగె ఇంటికి లాప్‍టాప్‍ను తేవడం ద్వార కుతుంబం మొత్తం చదువులో పాల్గొనె అవకాశం వుంది. కంబోడియాలొ ఒక గ్రామంలో జరిపిన పరిశొధనలొ ఈ లాప్‍టాప్‍ను విద్యుత్తు లేని చొట దీపం లా వాడారు. చివరగా రీసైకిల్డ్ పీసీల గురించి - మనము ఒక పది కోట్ల పాత పీసీలు వున్నయి అనుకుంటె, ఒక పీసీని బాగుచెయడానికి ఒక మనిషికి ఒక గంట సమయం పడుతుంది. ఇప్పుదు పది కోట్ల పీసీలకు దాదాపు నలభై అయిదు వేల సంవత్సరాలు పడుతుంది. మెము పాత పీసీలకు వ్యతిరేకం కాదు , కాని ఇవి మా సమస్యకు పరిష్కారం కావు."


msgid "question4"
msgstr "ఇంత తక్కువ ధరకే ఒక లాప్‍టాప్‍ను తయారుచెయడం ఎలా సాధ్యం?"


msgid "answer4"
msgstr "ఇంత తక్కువ ధర అనేది డిస్‍ప్లే ధరను తగ్గిచడం ద్వారా సాధ్యపడుతుంది. మా లాప్‍టాప్‍లో సరికొత్త డ్యూయల్ మోడ్ డిస్‍ప్లే వుంటుంది. ఇది తక్కువు ధర డీవీడీ ప్లేయర్ల వుండె LCD డిస్‍ప్లేను అభివ్రుద్ధి చెయడమ్ ద్వార వచ్చేది. ఈ డ్యూయల్ మోడ్ డిస్‍ప్లే ను పగటి పూట బ్లాక్ అండ్ వైట్ మోడ్ లొ వుపయొగించుకొవచ్చు. ఈ డిస్‍ప్ప్లే ధర 35 డాలర్లు వుంటుంది. అలాగే మేము ఈ లాప్‍టాప్ నుంచి అనవసరమయిన కొవ్వును తగ్గిస్తాము. ఇవ్వాల్టి లాప్‍టాప్‍లలో దాదపు మోడొంతుల సాఫ్ట్‍వేర్ అనవసరమైనది. చివరగా మేము ఈ లాప్‍టాప్‍లను లక్షల్లో తయారు చేస్తాము. ఇవి ప్రభుత్వ సంస్థల ద్వార పిల్లలకు పుస్తకాల మాదిరిగా పంచిపెడతారు."

msgid "question5"
msgstr "పిల్లలకు సొంత లాప్‍టాప్‍లు ఎందుకు? గ్రామీణ కేంద్రాలలో కంఫ్యూటర్లు వున్నాయి కదా? "

msgid "answer5"
msgstr "పెన్సిళ్ళు, పెన్నుల కోసం మనము గ్రామీణ కేంద్రాల మీద ఆధారపడతామా? అవి అంత తక్కువ ధరకు లభిస్తాయి. ఈ లాప్‍టాప్‍లు కూడా అంతే. పెన్సిళ్ళు చదువు , లెక్కలు , చిత్రలేఖనం - ఇలా ఎన్నింటికో వాడచ్చు. ఈ లాప్‍టాప్‍తో అవి అన్నీ చెయ్యవచ్చు. ఇది ఇంకా శక్తివంతమైనది. ముఖ్యంగా పిల్లలకు ``నాది`` అనేది ఒకటీ వుండటం చాల అవసరం. అది ఆటవస్తువు కావచ్చు, పుస్తకం కావచ్చు. వాళ్ళు వీటిని ప్రేమతో చాలా జాగ్రత్తగా చూసుకుంటారు."

msgid "question6"
msgstr "మరి కనెక్టివిటీ సంగతి ఏంటి? వర్ధమాన దేశాలలో కమ్యూనికేషన్ వ్యవస్ఠ సేవలు చాలా ఖరీదయినవి కదా?"

msgid "answer6"
msgstr "ఈ లాప్‍టాప్‍లు వాటి మధ్య వాటి సొంత పీర్-టు-పీర్ మెష్ నెట్‍వర్క్‍ను రూపొందించుకుంటాయి. ఇది మొదట MIT లోని మీడియా ల్యాబ్ లొ రూపొందించారు. మేము ఈ నెట్‍వర్క్‍లను తక్కువ ధరతో ఇంటర్‍నెట్‍కు కనెక్ట్ చెయడానికి మార్గాలను పరిశొధిస్తున్నాము. "

msgid "question7"
msgstr "ఒక వెయ్యి డాలర్ల లాప్‍టాప్ చెయ్యగలిగినది , ఈ వంద డాలర్ల లాప్‍టాప్ చెయ్యలేనిది ఏమిటి?"

msgid "answer7"
msgstr "పెద్ద మొత్తం లొ డెటాను నిలువవుంచుకొవడం తప్ప ఏమీ లేదు."


msgid "question8"
msgstr "వీటిని ఎలా మార్కెట్ చెస్తారు?"

msgid "answer8"

msgstr "వీటిని నేరుగా ప్రభుత్వాలకు అమ్ముతాము. ప్రభుత్వ సంస్థలు ప్రతీ చిన్నరి కి ఒక లాప్‍టాప్ ను పంచి ఇస్తాయి. భారత్, చైనా , బ్రెజిల్, అర్జెంటినా , ఈజిప్ట్ , నైజేరియా మరియు థైలాండ్ దేశాలతో మొదటి దఫా చర్చలు పూర్తి అయ్యాయి. మిగితా దేశాలకు, కొన్ని లాప్‍టాప్‍లను కొన్ని ప్రదెశాలలో మేము పంపిస్తాము. బయటి మార్కెట్‍లో అమ్మకానికి కూడా ఈ లాప్‍టాప్ ను తాయరుచెయడానికి పరిశోధన నడుస్తుంది."

msgid "question9"
msgstr "ఈ లాప్‍టాప్‍లు మార్కెట్‍లోసి ఎప్పుడు వస్తాయి? దీనిలొ వచ్చె పెద్ద సమస్యలు ఎంటి? "

msgid "answer9"
msgstr "మా షెడ్యూలు ప్రకారం 2006 చివరలో లేదా 2007 మొదటలో కాని మొదటి లాప్‍టాప్‍లు రావలి. ఒక యాభై లక్షల లాప్‍టాప్‍లకు ఆర్డర్లు వస్తే మేము తయారుచెయడం మొదలు పెడతాము. కొట్లల్లొ ఏ వస్తువయినా తయరుచేసి మార్కెట్ చెయడం పెద్ద సమస్య కదా. సమ్స్య పెద్దదే , కాని కొన్ని కంపెనీల ప్రపొజల్స్ చూస్తుంటె నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు సగం సమస్యలకు కేవలం చెయ్యాలి అనే పట్టుదలే పరిష్కారం అనిపిస్తుంది."

msgid "question10"
msgstr "ఈ లాప్‍టాప్‍కి మొదటి తయారిదారు ఎవరు ? "

msgid "answer10"
msgstr "తైవాన్ లోని క్వాంటా కంప్యూటర్ ఇంక్. మా లాప్ టాప్ కి మొదటి తయారిదారు. మా బోర్డు ఎన్నో కంపనేల నుండి వచ్చిన బిడ్ లను పరిశేలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెని 1988 లో తైవాన్లో స్తాపించారు. ఈ కంపని, వంద కోట్ల సేల్స్‍తొ , ప్రపంచంలొ లాప్‍టాప్ పీసీల అతి పెద్ద తయారీదారు. ఇది కంప్యూటర్లే కాక మోబైల్ ఫోన్లు, LCD వీలు , సర్వర్లు తయారుచెస్తుంది.కొత్తగా ఈ కంపెనీ ఇరవై కోట్ల పెట్టుబడితో తైవాన్‍లో ఒక R&D సెంటెర్ మొదలుపెట్టింది. 2005 మధ్యలో మొదలు పెట్టిన ఈ సెంటెర్‍లో 7000 మంది పనిచెయడానికి సౌకర్యాలు వున్నాయి."


msgid "question11"
msgstr "అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది?"

msgid "answer11"
msgstr "ఈ వంద డాలర్ల లాప్‍టాప్ ``ఓ‍అల్‍పి‍సి`` అనే స్వచ్చంద సంస్థ ద్వార తయరుచేయబదినది. ఈ సంస్థ MIT లోని మీడియా ల్యాబ్ అధ్యాపకులు మొదలుపెట్టారు. ఈ సంస్థ లక్ష్యం ప్రపంచం లోని పిల్లలందరికీ ఒక తక్కువ ధర లాప్‍టాప్ డెజైన్ చెసి,తయారు చెసి పంచిపెట్టటం. తద్వారా ఈ పిల్లలందరికీ ఆధునిక విద్యా పద్దతులు లభిస్తాయి. ఓ‍అల్‍పి‍సి సెమ్యుర్ పాపర్ట్ మరియు అలాన్ కె రూపొందించిన constructionist theories of learning మీద ఆధారపడినది. ఈ థెయరీల ప్రస్తావన నికొలస్ నేగ్రొపొంటె పుస్తకం Being Digital లో వున్నాయి. ఈ సంస్థ మెంబర్లు Advanced Micro Devices (AMD), Brightstar, Google, News Corporation, Nortel, Red Hat.నికొలస్ నేగ్రొపొంటె మా సంస్థ చైర్మన్ , మెరీ లూ జెప్సెన్ చీఫ్ టెక్నాలజి ఆఫీసర్. మా సంస్థ ఇతర సభులు : వాల్టర్ బెండర్ ,మైఖిల్ బ్లెత్సస్, వి. మైఖిల్ బూవ్, జు., డేవిడ్ కావల్లో , బెంజమిన్ మాకొ హిల్ల్, జోసెఫ్ జాకొబ్సన్, ఆలన్ కె, టాడ్ మచొవర్, సెయ్‍మొర్ పాపెర్ట్, మిషేల్ రెస్నిక్, మరియు టెడ్ సెల్కర్. Design Continuum మా లాప్‍టాప్ డిజైన్‍లో సహాయపడుతుంది."

msgid "date"
msgstr "జూన్ 2006"

#:people.html 

#:press.html 
msgid "milestones"
msgstr "MILESTONES"

#:download.html 
msgid "license"
msgstr "These works are licensed under a Creative Commons License"

msgid "deed"
msgstr ""

msgid "dccredit"
msgstr "Image and illustration credit:"

msgid "imagelabel1"
msgstr "CONCEPT IMAGES"

msgid "clicklarger"
msgstr "Click for larger versions."

msgid "po"
msgstr "Download the project PO file <a href=&quote;te/olpc.po&quote;>here</a>."

#:map.html 
msgid "mapkey1"
msgstr (ఆకు పచ్చ రంగు) ఈ దేశాలను త్వరలో మేము కలుపుతాము."

msgid "mapkey2"
msgstr "((నారింజ రంగు) ఈ దేశాల విద్యాశాఖల వారు మా లాప్‍టాప్‍ల కొరకు ఉత్సాహం కనబర్చారు."

msgid "mapkey3"
msgstr (పసుపు రంగు) ఈ దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి."

#:members.html 
msgid "membersbody1"
msgstr "వన్ లాప్‍టాప్ పర్ చైల్డ్ అనేది ప్రపంచ విద్యా పద్ధతులను మెరుగుపర్చడానికి , కంప్యూటింగ్ , టెలికంమ్యూనికేషన్ రంగాలను మరింతగా అర్ధం చేసుకొని, పిల్లల చదువు కోసం , ముఖ్యంగా వర్ధమాన దేశాలలో, వాటి రూపకల్పన, ఉత్పత్తి మరియు పంపిణీకి పాటుపడుతున్న స్వచ్చంద సంస్థ. మా సభ్యులు : "